అనగనగా

అనగనగా ఎపిసోడ్ 1 : నీడ వెనుక నిజం

Listen on

Episode notes

జలంధర చంద్రమోహన్‌ (మల్లంపల్లి జలంధర) తెలుగు రచయిత్రి.ఆమె రాసిన కథల్లో బ్రతుకు గురించి గొప్ప తాత్త్వికమైన పరిశీలనా, విశ్లేషణా కనిపిస్తాయి.కథాంశాల్లో కూడా నవ్యత ఉంటుంది. సంఘం పైన బాధ్యతా, అవగాహనా కనిపిస్తాయి.